ఓబుళాపురంపై బాబు రాజకీయం: విహెచ్

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి ఏ విచారణకైనా సిద్ధమని అన్నారని, అందువల్ల సమస్యేమీ లేదని, సిబిఐ దర్యాప్తునకు అప్పగిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. చంద్రబాబు హంగామా చేస్తున్నారని, సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తే సరిపోతుందని, ఎవరూ ఏం మాట్లాడకూడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications