ఛాలెంజ్..ఏ విచారణకైనా సిద్ధం:రఘవీరా రెడ్డి

Raghuveera Reddy
హైదరాబాద్‌ : ఎలాంటి విచారణకయినా తాను సిద్ధమని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి రఘువీరారెడ్డి ఛాలెంజ్ విసిరారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. ఆ గనులపై సీబీఐచే విచారణ జరిపించాలన్న డిమాండ్‌ను ఆయన సమర్ధించారు. ప్రభుత్వానికి ఈ వ్యవహారంపై ఎలాంటి విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలోని ఏ గనుల నుంచి కూడా ఒక్క గ్రాము ఖనిజం కూడా అక్రమంగా తీసుకువెళ్లేందుకు తాము అనుమతించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+