కోర్కె తీర్చమంటూ ఎస్సై బలాత్కారం

వారు చెప్పేదాని ప్రకారం నందికొట్కూరులోని మారుతీనగర్‌లో ఆ మహిళల ఇంటికి తనిఖీ వెళ్లిన సీఐ ఇంట్లో నిద్రిస్తున్న యువకున్ని పోలీసుస్టేషన్‌కు పంపించాడు. అనంతరం తన కోర్కెను తీర్చాలంటూ బలవంతం చేశాడు. అంగీకరించకపోతే దొంగతనం కేసు బనాయిస్తానని సీఐ బెదిరించాడు.మహిళల ఫిర్యాదును అందుకున్న ఎస్పీ శ్రీకాంత్ ఈ సంఘటనపై విచారణకు ఎఎస్పీ రవీంద్రనాయక్‌ను నందికొట్కూరుకు పంపించాడు. నేరంరుజువైతే సీఐపై కఠినచర్యలు తప్పవని తెలిపారు.












Click it and Unblock the Notifications