ఎయిర్ ఇండియా అధికారి లైంగిక అత్యాచారం

సబర్వాల్ ఈ సంఘటన తర్వాత న్యూఢిల్లీ తిరిగి వెళ్లారు. అధికారులు ఆయనను వెనక్కి పిలిపించినట్లు సమాచారం. అయితే సంఘటనకు సంబంధించిన వివరాలు స్పష్టంగా లేవు. అమెరికాలోని ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిత్రా సర్కార్ ఈ సంఘటనపై మాట్లాడడానికి నిరాకరించారు.












Click it and Unblock the Notifications