'కెసిఆర్ చప్పుళ్ళకు సెటిలర్లు భయపడరు'

రాష్ట్రానికి నిధులను తీసుకురావడంలో ఎంపీలు విఫలమయ్యారని ఆయన మీడియాతో అన్నారు. అంతేకాక రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. కేంద్రంలో ఓ కేబినెట్ మంత్రి పదవిని తప్ప ఏమి సాధించుకోలేదన్నారు. స్వతహాగా వ్యాపార వేత్త అయిన రాయపాటి సాంబశివరావు మొదట వైఎస్ మద్దతుదారుడైనా ఇప్పుడు రోశయ్యకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications