డిఎస్ డబ్బు పంచడానికి వచ్చారంటూ ఆందోళన

ఎంఐఎం, బీజేపీ నాయకులు డీఎస్ కాన్వాయ్‌ని అడ్డుకొని ఆందోళనకు దిగడంతో శ్రీరాంనగర్‌లో పరిస్థితి ఉద్రి క్తంగా మారింది. స్థానికంగా దుకాణా లను మూసివేశారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముం దు జాగ్రత్తగా జూబ్లీహిల్స్ పోలీసులు పెద్దసంఖ్యలో బలగాలన అక్కడ మోహరించారు.












Click it and Unblock the Notifications