ఓటు వేసిన టెన్నిస్ స్టార్ సానియా

కాగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటింగ్ మందకొడిగానే సాగింది. సోమవారం మధ్యాహ్నం వరకు కూడా 33 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ సందర్భంగా చెదురు మొదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. దారుల్ షఫాలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద మజ్లీస్, ఎంబిటీ, తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. పాతబస్తీలోని నూర్జాన్ బజారులోని పోలింగ్ కేంద్రంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఫర్నీచర్, ఓటింగ్ యంత్రాలు దెబ్బ తిన్నాయి. దీంతో పోలింగ్ నిలిచిపోయింది.
బాగ్ లింగంపల్లిలో లోకసత్తా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ ఏజెంట్లకు ఆహార పొట్లాలు అందిస్తుండగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని లోకసత్తా కార్యకర్తలు చెబుతుండగా డబ్బులు పంచడం వల్లనే పోలీసులు అందుకు ఒడిగట్టారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.ఒక చోట బిజెపి కార్యకర్తలు ధర్నాకు కూడా దిగారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications