కెసీఆర్ వినకపోతే తగిన చర్యలు: సిఎం రోశయ్య

ఇలా ఉండగా, ప్రత్యేక తెలంగాణ సాధనకోసం తెరాస అధినేత కె.చంద్రశేఖర్‌రావు చేపట్టే ఆమరణ నిరాహార దీక్షకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆగే పరిస్థితి లేదని ఆ పార్టీ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ దీక్ష చేసే స్థలంలో బోర్లు వేయడంపై ఈటెల రాజేందర్‌కు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆయన పై విధంగా స్పందించారు.












Click it and Unblock the Notifications