పొరపాటు చేశా, మోసపోయా: చిరంజీవి

పార్టీ ఆవిర్భావ సమయంలో రాజకీయ జ్ఞానం లేనివారిని ఎన్నుకోవటం తాను చేసిన పొరపాటని చిరంజీవి అన్నారు. పీఆర్పీ ఉనికిని భరించలేని రెండు పార్టీలు తమను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాగా రేపు, ఎల్లుండి చిరంజీవి తిరుపతి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications