తెలంగాణపై వైఖరిలో మార్పు లేదు: చంద్రబాబు నాయుడు

మైనింగ్ మాఫియాపై చర్చించేందుకు మరి కొంత మంది జాతీయ నాయకులను కలుస్తానని ఢిల్లీ వచ్చిన ఆయన చెప్పారు. రైతు సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఆత్మహత్యలు ఆగడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వాలు రైతు సమస్యలపై దృష్టి సారించి రైతుల ఆత్మహత్యలను నిరోధించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications