హైదరాబాద్ నిమ్స్ కు కె చంద్రశేఖర రావు తరలింపు

నిమ్స్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు నిమ్స్ కు చేరుకున్నారు. నిమ్స్ కు వద్దకు పెద్ద యెత్తున తెలంగాణవాదులు తరలి వచ్చారు. కెసిఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే చాలా బలహీనంగా ఉన్నారని చెబుతున్నారు. కెసిఆర్ కాన్వాయ్ వెంట కెసిఆర్ తనయుడు కెటి రామారావు, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారు.












Click it and Unblock the Notifications