అసెంబ్లీ సోమవారానికి వాయిదా

శాసనసభ్యుల రాజీనామాలపై శుక్రవారం అంతకు ముందు శాసనసభలో చర్చ జరిగింది. సభలో కేవలం 83 మంది సభ్యులు మాత్రమే ఉండడంతో సభను నిర్వహించాలా వద్దా అనే విషయంపై స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మెజారిటీ సభ్యులు లేనందున సభను ఎలా నడుపుతారని మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ తాను రాజీనామాలను ఆమోదించే వరకు వారు కూడా సభ్యులేనని స్పీకర్ అన్నారు. దీనిపై రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవాలని అక్బరుద్దీన్ కోరారు.
సభలో తెలంగాణ తీర్మానం చేయాలనే నిర్ణయం సరైందేనని, అయితే అందుకు అనుసరించిన విధానమే బాగా లేదని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. రాజీనామాలను వెనక్కి తీసుకుని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సిపిఐ సభ్యుడు మల్లేష్ కోరారు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఆహ్వానించి సభ్యులు రాజీనామాలు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ స్పీకర్ ను కోరారు. అయితే ఎట్టకేలకు సభ్యుల సంఖ్య సరిగా లేకపోవడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications