వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రేపు కృష్ణాజిల్లా బంద్ కు టిడిపి పిలుపు

సమైకాంధ్ర నినాదంతో తెదేపా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వరరావు, చిన్నం రామకోటయ్యలు చేస్తున్న ఆమరణ దీక్షలకు మద్దతుగా బందర్‌రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్దసంఖ్యలో పోలీసులు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో బలవంతంగా వారిని పక్కకు తొలగించారు.