ముమ్మిడివరం టిడీపి నేత శ్రీనివాసరాజు ఆత్మహత్య

తూర్పు గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టిడీపి అసెంబ్లీ అభ్యర్ధులుగా ఎనిమిది మంది కొత్త వారికి టికెట్లు ఇచ్చారు. అందులో శ్రీనివాసరాజు ఒకరు. ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు వయసు 42 ఏళ్ళు. తూ.గో జిల్లా నుంచి ఆయనతో పాటు చందన రమేష్, జె.చిట్టిబాబు, పి.చిట్టిబాబు తదితరులు మొదటి సారిగా టిడిపి తరఫున అసెంబ్లీకి పోటీ చేశారు.












Click it and Unblock the Notifications