అమర్ సింగ్ రాజీనామా ఆమోదించలేదు: ములాయం

గతంలో కూడా జయప్రద టికెట్ విషయంలో అమర్ సింగ్ రాజీనామాకు సిద్ధపడ్డారు. చివరికి జయప్రదకు రాంపూర్ టికెట్ రావడంతో ఆయన వెనక్కి తగ్గారు. అమర్ సింగ్ రాజీనామా తర్వాత జయప్రద, జయాబచ్చన్ కూడా రాజీనామాలు చేస్తారన్న ఊహాగానాలు చెలరేగాయి.












Click it and Unblock the Notifications