వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమర్ సింగ్ బాటలో ఎంపీ జయప్రద

ఎస్పీని వదిలిపెట్టాలనే ఆలోచన ఇప్పటి వరకు చేయలేదని, పరిస్థితిలు ప్రతికూలంగా మారితే ఆలోచిస్తానని ఆమె అన్నారు. అమర్ సింగ్ పై రాంగోపాల్ యాదవ్ విమర్శలను ఆమె ఖండించారు. తాను ములాయం సింగ్ ను కలుస్తానని, మధ్యలో ఎవరైనా పరిస్థితిని చెడగొడుతూ ఉండవచ్చునని, విషయాలు ములాయంకు తెలియాల్సిన అవసరం ఉందని ఆమె ఒక ఆంగ్ల దినపత్రిక ప్రతినిధితో అన్నారు. సంజయ్ దత్ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. బోజ్ పురి నటుడు మనోజ్ తివారీ కూడా రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. ఎస్పీకి, సినీ రంగానికి మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడుస్తానని ఆమె చెప్పారు.