మెల్బోర్న్ లో గురుద్వారాకు నిప్పు

సంఘటనకు సంబంధించిన వివరాలను గురుద్వార మేనేజ్ మెంట్ కమిటీ నుంచి తీసుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లడానికి తమ కాన్సులేట్ ప్రయత్నిస్తున్నట్లు ఆ ప్రతినిధి చెప్పారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. నిర్మాణానికి మాత్రం నష్టం జరిగింది.












Click it and Unblock the Notifications
