విఘాతం కలిగించవద్దు: మనీష్ తివారీ

కేంద్ర హోం మంత్రి చిదంబరం ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన రాజకీయ పార్టీలతో సంప్రదింపుల ప్రక్రియను విజయవంతంగా చేపట్టారని, రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని అన్ని పార్టీలూ కోరాయని, ఇప్పుడు చర్చల ప్రక్రియ మన ముందుందని, ఈ స్థితిలో ఏ రాజకీయ పార్టీ కూడా అగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరించకూడదని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని చర్చలు, సంప్రదింపుల ద్వారానే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
