ఒఎంసి తవ్వకాల నిలిపివేతపై స్టే పొడగింపు

ఒఎంసి వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఇంతకు ముందు చెప్పింది. ఒఎంసి తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో తవ్వకాలను నిలిపేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఒఎంసి కోర్టును ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications
