గంగాసాగర్ వద్ద తొక్కిసలాట: 7గురు మృతి

మృతుల్లో ఆరుగురు మహిళలు కాగా, ఒకరు చిన్నారి. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని అనుమానిస్తున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గంగాసాగర్ పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలో ఉంది. ఇక్కడ పవిత్ర గంగానది సముద్రంలో కలుస్తుంది. ఇది కోల్ కత్తాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.












Click it and Unblock the Notifications
