చంద్రబాబుకు దగ్గుబాటి సవాల్

ఎన్టీఆర్ జీవితంలో జరిగిన విషయాలు బయటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని పురంధేశ్వరి అన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ పుస్తకాన్ని విడుదల చేశామని ఆమె అన్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆమె చెప్పారు. పుస్తకంలోని అంశాలపై తనతో బహిరంగ చర్చకు రావాలని దగ్గుబాటి వెంకటేశ్వర రావు చంద్రబాబుకు ఒక లేఖ రాశారు.












Click it and Unblock the Notifications