సినిమాటోగ్రాఫర్ వికె మూర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

వికె మూర్తి 1932లో మైసూరులో జన్మించారు. బెంగళూరు ఎస్ జె పాలిటెక్నిక్ నుంచి సినిమాటోగ్రఫీలో డిప్లొమా పొందారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని 1943లో జైలు కెళ్ళారు. ఐదు దశాబ్దాల పాటు ముంబయ్ లో నివసించిన అనంతరం ఆయన ప్రస్తుతం బెంగళూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. 2005లో ఐఐఎఫ్ ఎ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును అమ్ స్టర్ డమ్ లో అందుకున్నారు. రాష్ట్రపతి స్వయంగా అందజేసే ఈ అవార్డుతో 10లక్షల నగదు, స్వర్ణ కమలం అందజేస్తారు.












Click it and Unblock the Notifications