ప్రతి శనివారం జిల్లాల్లో పర్యటిస్తా: రోశయ్య

నకిలీల కారణంగా రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందన్న భావన ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రెవెన్యూ వసూళ్లపై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతామన్నారు. త్వరలో జాయింట్ కలెక్టర్లతో రెండు రోజుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టర్లు నేరుగా తనతో మాట్లాడాలని సూచించారు.












Click it and Unblock the Notifications