డిసిఎంపై అనవసర రాద్ధాంతం: జానా

కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఎవరు కూడా పదవులకు ఆశపడరని కాంగ్రెసు తెలంగాణ కార్యాచరణ కమిటీ కన్వీనర్ బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా రోశయ్యనే కొనసాగుతారని ఆయన అన్నారు. మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ వారికి పదవులు వచ్చే అవకాశం ఉందని వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. జానారెడ్డి, సారయ్య శుక్రవారం ఉదయం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కలిశారు.












Click it and Unblock the Notifications
