ఫిబ్రవరి 15నుంచి శాసనసభ సమావేశాలు

ప్రభుత్వోద్యోగుల వేతన సవరణ సంఘానికి (పిఆర్సీకి) ఆమోదం తెలిపింది. నల్సార్ విశ్వవిద్యాలయంలో స్థానికులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు యుజిసి స్కేలు అమలుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండో దశలో 9 మంది జిల్లాల్లో కుటుంబ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని కూడా మంత్రి వర్గం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications
