పడవ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

పడవ ప్రమాదం ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నాయకులతో ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.












Click it and Unblock the Notifications
