పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు

గాలి శీను, శ్యాం అనే ఇద్దరు రౌడీ షీటర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సీతానగరం నుంచి నిందితులు ప్రభాకర్ కూతురిని మారుతీ వ్యాన్ లో తీసుకుని గుంటూరు జిల్లా వినుకొండ వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. తమను గుర్తించడం వల్లనే డ్రైవర్ లక్ష్మణరావును దుండగులు హత్య చేసినట్లు భావిస్తున్నారు. దుండగులు కారుపై దాడికి వాడిన రెండు బైక్ ల యజమానులను కూడా పోలీసులు గుర్తించారు. వారిలో ఒక వ్యక్తి సాంబమూర్తి కాగా, మరో వ్యక్తి రవికాంత్ అని తెలుస్తోంది. వారిని కూడా పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
