'అదుర్స్' ను మళ్ళీ అడ్డుకున్న తెలంగాణ సేన

అనంతరం దర్శన్ థియేటర్ వద్ద కు వచ్చి 'యుగానికొక్కడు' సినిమా ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రదర్శన నిలిపివేయడంలో జాప్యం జరుగుతుండడంతో ఆగ్రహించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి థియేటర్ అద్దాలను ధ్వంసం చేశాడు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై శంకరయ్య పరిస్థితిని సమీక్షించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పట్టణంలోని కమల్, సుభాష్ థియేటర్ల యాజమాన్యాలు చిత్ర ప్రదర్శనలను అర్ధంతరం గా నిలిపివేశాయి.












Click it and Unblock the Notifications