అమెరికాలో ఆంధ్ర ప్రొఫెసర్ కాల్చివేత

పొదిల గోపి అలాబామా విశ్వవిద్యాలయం బయోలాజికల్ సైన్సెస్ డిపార్టుమెంటు అధిపతిగా పనిచేస్తున్నారు. కాల్పుల్లో మరణించిన మరో ఇద్దరిని బయోలజీ అసోసియేట్ ప్రొఫెసర్లు మారియా డేవిస్, అడ్రియేల్ జాన్సన్ గా గుర్తించారు. మహిళా ప్రొఫెసర్ జరిపిన కాల్పుల్లో మరో ముగ్గురు గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిలో ఇద్దరు ఫ్యాకల్టీ సభ్యులు కాగా మరొకరు స్టాఫ్ మెంబర్. మహిళా ప్రొఫెసర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనకు కారణాలు తెలియడం లేదు.












Click it and Unblock the Notifications