చెప్పడానికి కెసిఆర్ ఎవరు: శంకరరావు

ప్రజలు రాజీనామాలు కోరడం లేదని, పదవుల్లో ఉండే తెలంగాణ కోసం పోరాటం చేయాలని ఆశిస్తున్నారని ఆయన అన్నారు. దీనిపై ఎలాంటి సర్వే చేయించినా తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించడం సరైంది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications