చిరంజీవిపై తెలంగాణ కేసు నమోదు

చల్మారెడ్డి వాదనలు విన్న తర్వాత మెజిస్ట్రేట్ జాన్సన్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11వ తేదీన ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంపత్ కుమార్ చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా చిరంజీవి సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకుని ఉద్యమాలకు దిగడంతో తెలంగాణలోని ప్రజారాజ్యం పార్టీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవిపై కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications