రాజస్థాన్ లో 26 మంది దుర్మరణం

బృందావనం విద్యా పర్యటనకు వెళ్లి తమ స్వస్థలం జల్వార్ కు తిరిగి వస్తుండగా వారు ప్రమాదానికి గురయ్యారు. బస్సులోని 21 మంది అక్కడకక్కడే మరణించగా, మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు సవాయ్ మాధోపూర్ ఎస్పీ వికాస్ కుమార్ చెప్పారు. గాయపడిన వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు జలవార్ లోని ఖాన్పూర్ ఉపాధ్యాయ శిక్షణా సంస్థకు చెందినవారు.












Click it and Unblock the Notifications