చేతబడి నెపంతో ఆరుగురిపై దారుణం

West Godavari Dist
ఏలూరు: చేతబడి నెపంతో పశ్చిమ గోదావరి జిల్లా ఉడ్రాజవరం గ్రామస్తులు దారుణానికి పాల్పడ్డారు. ఆరుగురు వ్యక్తులపై వారు దాడి చేశారు. ఆ ఆరుగురు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో వీరు ఈ దారుణానికి పాల్పడ్డారు. వారి పళ్లు పీకేశారు, తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన హోంగార్డుపై కూడా గ్రామస్థులు దాడి చేశారు.

ఈ దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలోని 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుంది. దాదాపు వంద మంది గ్రామస్థులు ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+