ఖాళీ బిందెలతో టిడిపి, లెఫ్ట్ ప్రదర్సన

మంచినీటి ఎద్దడిపై తెలుగుదేశం, వామపక్షాలు, ప్రజారాజ్యం పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. అయితే ఆ సమస్యపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఒక సమయంలో ముఖ్యమత్రి కె. రోశయ్య తెలుగుదేశం సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications