నిత్యానంద స్వామిపై డ్రైవర్ తాజా కేసు

ప్రస్తుతం కేసు విచారణ మొత్తం కర్ణాటక పోలీసులకు అప్పగించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని లెనిన్‌ను బిడది పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయమని పోలీసులు, కోర్టు సూచించింది. లెనిన్ ఎక్కడ తలదాచుకున్నదీ రహస్యంగా ఉంచారు. నిత్యానంద ఆశ్రమానికి ఇప్పటికే సమన్స్ పంపామని పోలీసు అధికారులు స్పష్టీకరించారు. బిడదిలోని ధ్యానపీఠం ముఖ్య కార్యాలయం ఉన్న భూమిలో ఎక్కువ భాగం దానాల రూపంలో వచ్చిందని, కొన్నింటి పత్రాలు సరిగా లేవని రెవెన్యూ, జిల్లాధికారి నేతృత్వంలోని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.












Click it and Unblock the Notifications