రాష్ట్రంలో అసెంబ్లీ ఉప ఎన్నికలు జులైలో?

జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా చేర్పించే కార్యక్రమం జులై మొదటి వారంతో ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారి చెప్పిన నేపథ్యంలో ఆ తర్వాతే ఉప ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ఎన్నికల సంఘం అభిప్రాయానికొచ్చినట్లు తెలిసింది. తెరాస, భాజపా, తెదేపా ఎమ్మెల్యేలు 12 మంది ఫిబ్రవరి 15న రాజీనామాలు చేశారు. ఆగస్టు 15లోపు ఆ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications