జాతీయ లా కమిషన్ చైర్మన్ గా పివి రెడ్డి

మాజీ అడ్వొకేట్ జనరల్ పి.రామచంద్రారెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా వరకు ఎదిగారు. 2001 ఆగస్టు 17 నుంచి 2005 ఆగస్టు 10 వరకు జస్టిస్ పీవీ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. గత మూడేళ్ల నుంచి న్యూఢిల్లీలో అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ(ఇన్‌కంట్యాక్స్ అండ్ కస్టమ్స్) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఆయన ఈ బాధ్యతల నుంచి వైదొలగే అవకాశం ఉంది. గురువారం లా కమిషన్ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించవచ్చు.












Click it and Unblock the Notifications