రామోజీపై చర్యతీసుకోండి: ఉండవల్లి

2008లో సీఎం కార్యాలయం ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో 'మార్గదర్శి' చట్టాన్ని ఉల్లంఘించినట్టు రుజువయిందని తెలిపారు. 40 ఏళ్లుగా ఇలాగే వ్యాపారం చేస్తున్నాం, ఇక ముందు కూడా ఇలాగే చేస్తామని మార్గదర్శి చిట్ ఫండ్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిందని ఉండవల్లి తన లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications