బస్సు యాత్రకు వరంగల్ జిల్లా సమాయత్తం

కాజీపేట నుంచి కాశీబుగ్గ వరకు ఈ ర్యాలీ నిర్వహించాలని జిల్లా జేఏసీ భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో హైదరాబాద్ లో ప్రారంభమైన బస్సు యాత్ర మంగళవారం జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ ఉద్యమ యాత్రకు జిల్లాతో పాటు నగరంలో ఘనంగా స్వాగతం పలికేందుకు జేఏసీ భాగస్వామ్య సంఘాలు, తెలంగాణ వాదులు, సంస్థలు కృషి చేస్తున్నాయి. ముందు గా హన్మకొండలో బహిరంగసభ ఏర్పాటు చేయాలని భావించినా తర్వాత విరమించుకున్నారు.












Click it and Unblock the Notifications