శాఖమూరి డైరీ మా వద్దలేదు: ఎస్పీ

మావోయిస్టులు గత మూడునెలలుగా స్తబ్దుగా ఉండడంపై తాము కూడా కొన్ని వూహాత్మక ప్రణాళి కలు సిద్ధం చేసుకు న్నామన్నారు. బలి మెల, కలిమెల తదితర ముఖ్య కూడళ్లలో నిఘాను మరింత పెంచేందుకు ఒరిస్సా రాష్ట్ర పోలీస్ సిబ్బందితో కలిసి సంయుక్తంగా దాడులు జరిపేందుకు సన్నహాలు పూర్తయ్యాయన్నారు.
ఏఓబీలో మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర కమిటీ ముఖ్య సభ్యులెవరూ లేరని ఎస్పీ చెప్పారు. ఆపరేషన్ గ్రీన్హంట్ను దృష్టిలో పెట్టుకుని నాయకులంతా ఏజె న్సీలో ఆశ్రయం పొందుతున్నారన్న వదంతులను నమ్మవద్దన్నారు. గిరిజన యువతులను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు వచ్చిన వార్తలకు స్పందించి ప్రత్యేకంగా ఉమెన్ ట్రాఫికింగ్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. అమాయకులైన గిరిజన యువతను మావోయిస్టులు తప్పుదారి పట్టిస్తున్నారని, మిలీషియా సభ్యులకు తాము కౌన్సెలింగ్ ఇస్తున్నామని చెప్పారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications