తూర్పు ఏజెన్సీలో దంతెవాడ ప్రకంపనలు

తూర్పు సరిహద్దు గ్రామాలకు ఒరిస్సా, చత్తీస్‌ఘడ్‌లకు చెందిన పలువురు గిరిజనుల వలస వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే మావోయిస్టులకు వలస వచ్చిన గిరిజనులు అండగా ఉంటున్నారనే ప్రచారంతో, ఎంతో కాలంగా తూర్పు ఏజెన్సీ పోలీసులు ఆ దిశగా తమ పావులు కదుపుతూ ఉన్నారు. తూర్పు ఏజెన్సీలో గిరిజనులకు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయటంలో ఐటిడిఎ, గ్రామాలలో గిరిజనులతో వ్యవహరించాల్సి తీరులో మార్పులు చేసుకుంటూ పోలిసులు వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications