సీమాంధ్రతో పొత్తు కుదరదు: దామోదర్

గత యాభై ఏళ్ల కాలంలో న్యాయ, సాగునీటి వంటి అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు. ఈ విషయాలన్నీ తాము శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన నివేదికలో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. విడిపోతే తప్ప తమకు న్యాయం జరగదని ఆయన అన్నారు. మానసికంగా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఐక్యత సాధ్యం కాలేదని, దాని వల్ల ఎప్పటికప్పుడు ఉద్యమాలు వస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications