వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలోని ముంద్కాలో అగ్నిప్రమాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

New Delhi
న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలోని ముంద్కాలో గల ప్లాస్టిక్ వ్యర్థపదార్ధాల గోడౌన్ లో బుధవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. ముంద్కాలోని పశ్చిమ ఫ్రునాలోని గోడౌన్ లో బుధవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను ఆర్పడానికి 24 ఫైరింజన్లు పని చేశాయి. గంటన్నరలో మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు చెప్పారు.

ఆదివారంనాడు అగ్నిప్రమాదం సంభవించిన చోటనే ఇది జరగలేదని వారు చెప్పారు. ఢిల్లీలో రెండు భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఒకటి ముంద్కా ప్లాస్టిక్ స్క్రాప్ యార్డులో కాగా, రెండోది జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సమీపంలోని స్క్రాప్ యార్డు ఆదివారం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X