కాంగ్రెసు విధానాలపై టిడీపి సైకిల్ యాత్ర

కాంగ్రెసు ఏకపక్ష విధానాలపై పోరాడేందుకు టీడీపీ, వామపక్షాలు గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో భేటీ అయ్యాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సీపీఐ కార్యదర్శి నారాయణ, ఫార్వర్డ్ బ్లాక్ నేత మురళీధర్ దేశ్ పాండే, ఆర్‌ఎస్‌టీ నేత జానకిరామ్ ఈ భేటీలో పాల్గొన్నారు.అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ హర్తాళ్ కు ముందుగా తాము 24నుంచి సైకిల్ యాత్రలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచుతామన్నారు.












Click it and Unblock the Notifications