దద్దరిల్లిన పార్లమెంటు ఉభయసభలు

అధిక ధరలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. సభ సమావేశం కాగానే సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, వామపక్షాల సభ్యులు అధిక ధరలకు నిరసనగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పియల్ వ్యవహారంపై జెపిసి విచారణకు ఆదేశించాలని బిజెపి సభ్యులు పట్టుబట్టారు. దీంతో చైర్మన్ హమీద్ అన్సారీ సభను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications