ప్రతిపక్షాలది ధరల రాజకీయం: సిఎం

Rosaiah
అనంతపురం: ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు మంగళవారం హర్తాళ్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన అనంతపురం నుంచి సోమవారం టెలిఫోన్ లో ధరల పెరుగుదలపై సమీక్షించారు. దరల పెరుగుదలపై ధర్నాలు చేయడం మాని, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు.

ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. ధరల పెరుగుదలను అరికట్టడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఆయన చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+