మనోరమను అవమానించలేదు: ధర్మారెడ్డి

సుదర్శనం టోకెన్లను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. కాలినడక వచ్చే భక్తులకే టోకెన్లు ఇస్తామని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన మనోరమకు పరాభవం ఎదురైందని వార్తలు వచ్చాయి. ఆమెకు వసతి సౌకర్యం కల్పించడంలో టిటిడి సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించారనే విమర్సలు వచ్చాయి. అయితే మనోరమ మాట్లాడిన తీరు ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications