ట్రాక్టర్ ప్రమాదంలో 20 మందికి గాయాలు

నిన్న జరిగిన ప్రమాదం వివరాలు: కల్లూరు మండల పరిధిలోని మగ్గువెంకటాపురం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన చి లకా వెంకటేశ్వరరావు, పిట్టల విశ్వనాథం మంగళవారం రాత్రి పేరువంచ గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై వె ళ్తుండగా తిరువూరు వైపు వెళ్తున్న ఐషర్ వ్యాన్(ఎపి 36 వై 4337) ఢీకొట్టింది. దీంతో చిలకా వెంకటేశ్వరరావు(40) అక్కడిక్కడే మృతి చెందగా, విశ్వనాథం తీవ్రంగా గాయపడ్డాడు. సొసైటీ అధ్యక్షునిగా కొనసాగుతున్న వెంకటేశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.












Click it and Unblock the Notifications