మాజీ మంత్రిని బెదిరించిన నక్సల్ పై కేసు

దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదుచేయగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి తిరుపతిరావుతోపాటు గోపాల్‌రెడ్డి, ఆదిరెడ్డి, గోపాల్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా జనశక్తి మాజీ కార్యదర్శి కూర రాజన్న తమను పంపినట్లు తెలిపారు. దీంతో రాజన్నపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications