తూగోలో చిరంజీవి ఓదార్పు యాత్ర

అంతకు ముందు చిరంజీవి అంబాజీపేట మండలం కె పెదపూడిలో చిరు. కల్యాణ్ సేవాసమితి ఆ«ధ్వర్యంలో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. అలాగే అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకే బస్సుయాత్ర చేపట్టామన్నారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.












Click it and Unblock the Notifications